• 6 years ago
Kartikeya's 90ML TRAILER on Kartikeya Creative Works. #90ML 2019 latest Telugu movie ft. Kartikeya, Neha Solanki, Ravi Kishan, Rao Ramesh, Ali and Posani Krishna Murali. Music by Anup Rubens. Directed by Sekhar Reddy Yerra and Produced by Ashok Reddy Gummakonda under Kartikeya Creative works Banner.
#90MLTrailer
#Kartikeya
#NehaSolanki
#AnupRubens
#SekharReddyYerra
#90MLMovie
#KartikeyaCreativeWorks
#Tollywood
#RX100
#Guna369
#Tollywood


RX100' సినిమాతో ఓవర్ నైట్ క్రేజీ హీరోగా మారాడు కార్తికేయ. ఆ ఒక్క సినిమాతోనే తన యాక్టింగ్ టాలెంట్ బయటపెట్టాడు. ఇటు రొమాంటిక్ సీన్స్‌లో గాని లేదా అటు యాక్షన్ సీన్స్‌లలో కూడా ఇరగదీశాడు. 'RX100' సినిమా తర్వాత 'హిప్పీ' అనే సినిమాతో వచ్చిన కార్తికేయ ఆ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత 'గుణ 369' అంటూ వచ్చి పరవాలేదనిపించాడు. అది అలా ఉంటే తాజాగా కార్తికేయ 90 ml qlo క్రేజీ ప్రాజెక్ట్‌‌‌లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌లో చిన్నపుడు హీరోకు ఏదో వింత వ్యాధి సోకుతుంది. అది పోవాలంటే.. రోజు 90 ఎంఎల్.. మూడు పూటల తాగించమంటాడు డాక్టర్. అలా తాగకపోతే పిల్లవాడికి ప్రమాదం అంటారు. అలా చిన్నప్పటి నుంచి 90 ఎంఎల్ తాగుతూ పెరిగి పెద్దవాడవుతాడు. ఆ తర్వాత హీరో జీవితంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

Recommended