• 6 years ago
Poonam Kaur Complaint: Actress clarify about Pawan Kalyan. Actress Poonam Kaur has on Tuesday lodged a complaint with police in Hyderabad. She said, About 50 YouTube channels have been spreading canards against me. I have gone through so much trauma in the last 2 years.
#PoonamKaur
#PawanKalyan
#janasena
#srireddy
#renudesai
#tollywood

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నరని, గత రెండేళ్లుగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయని, తన వ్యక్తిగత జీవితం గురించి చెడ్డగా చిత్రీకరిస్తున్నారంటూ తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో పూనమ్ కౌర్ పేరు వాడి పవన్ కళ్యాణ్ మీద నిందలు వేస్తూ... కొన్ని ఆడియో టేపులు యూట్యూబ్‌లో హల్ చల్ చేశాయి. మరి ఇంతకాలం మౌనంగా ఉన్న పూనమ్ ఎన్నికల తర్వాత ఫిర్యాదు చేయడానికి కారణమేంటనే కొత్త సందేహాలు సైతం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు.

Recommended