• 6 years ago
Anirudh Ravichander has sung the Tamil version of ‘Psycho Saiyaan’ titled ‘Kadhal Psycho’ for the Prabhas and Shraddha Kapoor-starrer Saaho, directed by Sujeeth. The song is trending and has crossed one million views on YouTube.The Telugu, Hindi, Tamil and Malayalam versions of the song released on July 8.The song is composed by Tanishk Bagchi, sung by him and Dhvani Bhanushali, and features Sharaddha and Prabhas in a disco. The Hindi version crossed 15 million views in a day, and 24 million views in a week. Anirudh joined them for the Tamil version, to sing Prabhas’ part.
#Saaho
#PsychoSaiyaanTelugu
#PsychoSaiyaan
#AnirudhRavichander
#DhvaniBhanushali
#PsychoSaiyaanhindi
#SaahoTelugu
#SaahoPrabhas
#SaahoShraddhaKapoor
#prabhas
#sujeeth
#uvcreations


సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేసింది మూవీ యూనిట్. ఇందులో భాగంగా ఆ మధ్యన టీజర్‌ను విడుదల చేసిన సాహో టీం.. తాజాగా సైకో సాయన్ అనే పాట టీజర్‌ను రిలీజ్‌ చేసింది. అందులో బాలీవుడ్‌ బీట్లతో కేక పుట్టిస్తోంది. అలాగే ప్రభాస్ లుక్, శ్రద్ధా అందచందాలు బావున్నాయి. ఇక ఈ పాటకు తనిష్క్ బాగ్చీ సంగీతం అందించగా.. శ్రీజో సాహిత్యం అందించారు.అనిరుధ్, ద్వానీ బనుసాలీ పాటను పాడారు.

Recommended