Ram Pothineni About Dimaak Kharab Song

  • 5 years ago
'Dimaak Kharaab' lyrical song taken from the film 'Ismart Shankar'. Keerthana Sharma & Saketh have sung the song and the lyrics are penned by Kasarla Shyam. Mani Sharma has composed the music of the song and all other songs as well. Ram Pothineni, Nidhhi Agerwal & Nabha Natesh are the main casts of the movie directed by Puri Jagannadh and produced by Puri Jagannadh Touring Talkies and Puri Connects. The Choreographer is Shekar and DOP is handled by Raj Thota
#IsmartShankar
#Ram
#PuriJagannadh
#NidhhiAgerwal
#NabhaNatesh
#ManiSharma

తెలుగు సినిమాల్లో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. అందులో దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోలంటే ఆరోగంట్‌గా ఊర మాస్‌గా ఉంటారు. పూరీ జగన్నాథ్ డైరెక్టర్ చేసిన ప్రతి సినిమాలో హీరో యాటిట్యూట్ అలాగే ఉంటుంది. తాజాగా రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా పూరీ స్టైల్లో ఊర మాస్‌గా ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో రామ్‌కు జోడిగా నిధి అగర్వాల్, నభా నటాష్ ఇస్మార్ట్ హైదరాబాద్ పోరీలుగా నటిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పూరీ స్టైల్లో ఉండబోతుందనే విషయం టీజర్‌తో అర్థమవుతుంది. మరి ‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌తో పాటు హీరోగా రామ్‌కు ఈ సినిమా సక్సెస్ అనేది జీవన్మరణ సమస్య. మరి ‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్‌కు హిట్ అందించిన దర్శకుడిగా పూరీ జగన్నాథ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.

Recommended