• 6 years ago
"Only Junior NTR has the ability to save the Telugu Desam Party. If he is prevented from coming into the party, the people will be taught a proper lesson." senior actor Giribabu said.
#ntr
#giribabu
#tollywood
#tdp
#ysrcp
#ysjagan


తెలుగు సినీ ప్రముఖుడు, 5 తరాల స్టార్లతో కలిసి పని చేసిన సీనియర్ నటుడు గిరిబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావు, బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో రామారావుతో కలిసి పలు చిత్రాల్లో నటించిన గిరిబాబు... తర్వాత ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టిన సమయంలో పార్టీలో చేరి పని చేశారు. ఎన్టీ రామారావు గురించి గిరిబాబు మాట్లాడుతూ... ఆయన చాలా సిన్సియర్, డెడికేటెడ్ మ్యాన్. రియల్ లైఫ్ లో చాలా సంతోషంగా ఉండేవారు. సెట్లో ఆయన యాక్ట్ చేస్తున్నపుడు ఏం గిరి.. నేను చేసింది బావుందా? అని అడిగేవారు, అలా అడగటం ఎంత గొప్పవిషయం. ఆయన సాధించని విజయం లేదు, అన్నీ సాధించారని చెప్పుకొచ్చారు.

Recommended