• 6 years ago
Watch DubSmash New Telugu Movie Official Teaser 2019.
#DubsmashTeaser
#GetupSrinu
#jabardasth
#nagababu
#PavanKrishna
#Supraja
#KeshavDepur
#MalasaniSubramanyam
#TirakalaGajendra

గెటప్ శ్రీను కూడా ఇలాగే హీరో అయ్యాడు. డబ్ స్మాష్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు గెటప్ శ్రీను. రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాల్లో కమెడియన్‌గా కూడా నటిస్తున్నాడు. మరోవైపు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్‌తో కలిసి 3 మంకీస్ అనే సినిమా చేస్తున్నాడు ఈయన. గెటప్ శ్రీను ఈ హీరోల రేసులో ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.

Recommended