• 5 years ago
World Famous Lover is a romantic entertainer movie directed by K Kranthi Madav. The movie produced by K A Vallabha, the movie stars Vijay Deverakonda in the lead role along with Raashi Khanna, Aishwarya Rajesh, Catherine Tresa and Izabelle Leite are in female leads. The soundtrack of the movie composed by Gopi Sundar.
#WorldFamousLoverTrailer
#WorldFamousLover
#WorldFamousLoveraudiolaunch
#VijayDeverakonda
#KKranthiMadav
#KAVallabha
#RaashiKhanna
#AishwaryaRajesh
#CatherineTresa
#tollywood

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మిస్తున్నారు. విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఈ రోజు విడుదలచేసారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సందర్బంగా నిర్మాత కె యస్ రామారావు మూవీ హీరో హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడారు.

Recommended