Sachin Tendulkar gives a classic response while picking one between Steve Smith and Virat Kohli.
#ViratKohli
#SteveSmith
#SachinTendulkar
#bushfirecricketbash
#rickyponting
#adamgilchrist
#viratkohlivsstevesmith
#kohlivssmith
#kohlismith
#viratkohlistats
#viratkohlibatting
#stevesmithstats
#stevesmithbatting
#indvsnz
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇద్దరిలో మేటి బ్యాట్స్‌మన్ ఎవరు? ఈ అంశంపై చాలాకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. జనవరిలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఇద్దరిలో మేటి బ్యాట్స్‌మన్ ఎవరన్న చర్చ తెరమీదకు వచ్చింది. కోహ్లీనే అన్ని ఫార్మాట్లలో బాగా రాణిస్తాడని, స్మిత్ టెస్టుల్లో ఆకట్టుకోలేడని చాలా మంది మాజీలు చెప్పారు. తాజాగా ఈ చర్చ మళ్లీ వచ్చింది.

Category
🥇
Sports