Skip to playerSkip to main contentSkip to footer
  • 8/23/2021
Indian skipper Virat Kohli said that it was MS Dhoni who made his nickname famous from behind the stumps while revealing the story behind how he got the name 'Chiku'.
#ViratKohli
#MSDhoni
#Cricket
#KohliNickname
#Chiku
#TeamIndia
#RohitSharma
#RishabPant
#ShikharDhawan
#JaspritBumrah

ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అసలు పేరుతో పాటు నిక్ నేమ్ కూడా ఒకటి ఉంటుంది. కొందరికి పుట్టుకతో తల్లిదండ్రులు పెడితే.. మరికొందరికి వారి చేష్టల వల్ల, ప్రవర్తన వల్ల నిక్ నేమ్ లు పుట్టుకొస్తుంటాయి. అందరిలానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఓ నిక్ నేమ్ ఉంది. అదే 'చీకూ'. అయితే ఆ పేరు కోహ్లీకి ఎవరు పెట్టారు?, దాని వెనక ఉన్న విషయాలను ఏంటో ఓసారి పరిశీలిద్దాం. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే ఓసారి చెప్పాడు.

Category

🥇
Sports

Recommended