• 6 years ago
Virat Kohli's fan following is increasing in proportion with his batting dominance in international cricket day by day. However, a latest viral video on social media shows India captain Virat Kohli eagerly asking his young fan for an autograph.
#indvswi2019
#ViratKohli
#AnushkaSharma
#kohliwithfan

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ఫార్మాట్ ఏదనే సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ 'రికార్డుల రారాజు'గా పేరు సంపాదించాడు. ఇప్పటికే కోహ్లీ దిగ్గజాల రికార్డులను కూడా తిరగరాసాడు. దీంతో కోహ్లీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ భారీ స్థాయిలో ఉంటుంది. కోహ్లీ ఎక్కడ కనబడినా అభిమానులు ఆటోగ్రాఫ్‌ కోసం పోటీపడుతారు. కోహ్లీ కూడా సమయం ఉంటే అందరికి ఆటోగ్రాఫ్‌ ఇస్తుంటాడు.

Category

🥇
Sports

Recommended