• 5 years ago
Beacause of coronavirus all areas are following lockdown. Surrounding the ever-crowded Charminar are empty. During the Ramadan month, even the busiest Charminar stores were closed due to the lockdown.
#RamadanFestival
#Lockdown
#Coronavirus
#COVID19
#KCR
#KTR
#charminarstores
#Hyderabad

లాక్ డౌన్ నేపధ్యం లో రాష్ట్రం లో అన్ని ప్రాంతాలు వెలవెల బోతున్నాయి. ఎప్పుడూ రద్దీగా వుండే చార్మినార్ పరిసర ప్రాంతాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రంజాన్ మాసం లో మరింత రద్దీ వుండే చార్మినార్ దుకాణాలు బంగారు షాపులు అన్ని కూడా లాక్ డౌన్ కారణంగా మూసివేయబడ్డాయి. ఎప్పుడూ చూసే చార్మినార్ పరిసర ప్రాంతాలేనా అన్నట్టుగా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Category

🗞
News

Recommended