• 4 years ago
Krishna and his leela , the latest telugu movie Released on Netflix platform got huge response among audience. Krishna and his leela actress shalini vadnikatti interview with dailyhunt.
#Krishnaandhisleela
#Netflix
#ShaliniVadnikatti
#Sidhujonnalagadda
#Netflix
#Ravikanthperepu

ఇప్పటికే జ్యోతిక నటించిన పొనుమందాల్ వందాల్, కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, అలాగే అమితాబ్ నటించిన గులాబో సితాబో చిత్రాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యాయి. తాజాగా యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, సీరత్ కపూర్, శ్రద్దాకపూర్, షాలిని వద్నికట్టి హీరోయిన్లుగా నటించిన కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Category

People

Recommended