Zombie Reddy movie twitter review.
#ZombieReddy
#TejaSajja
#ZombieReddyReview
#PrashantVarma
వైవిద్యభరితమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో డిఫరెంట్ స్టోరీ 'జాంబి రెడ్డి'ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్ర అప్‌డేట్స్ సినిమాపై సరికొత్త ఆసక్తి రేకెత్తించాయి. పైగా తెలుగులో వస్తున్న తొలి జాంబి సినిమా కావడంతో ఈ మూవీ ఎలా ఉండబోతోంది? జాంబిలను ప్రశాంత్ వర్మ ఎలా చూపించనున్నారు? అనే కుతూహలం ప్రేక్షకుల్లో నెలకొంది

Category
🎥
Short film