• 4 years ago
Latest Telugu movie releases in ott platforms.
#Galisampath
#Aha
#Netflix
#ZombieReddy
#Uppena

లేటెస్ట్ మూవీస్ స్ట్రీమింగ్ విషయంలో ఆహా ఓటీటీ సంస్థ ఇప్పుడు వేగం పెంచింది. గత వారం 'నాంది' చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసిన ఆహా ఇప్పుడు మరో మూడు కొత్త సినిమాలపై కన్నేసింది. బాక్సాఫీస్ బరిలో పెద్దంత ప్రభావం చూపని చిత్రాలను వెను వెంటనే స్ట్రీమింగ్ చేయడానికి రంగం సిద్ధం చేసేసింది. అందులో భాగంగా ఈ శుక్రవారం ఏకంగా రెండు సినిమాలు ఆహా వీక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Recommended