Former Minister and Visakhapatnam North MLA Ganta Srinivasa Rao, signed a letter addressed to the Assembly Speaker at a relay hunger strike, organised against privatisation of Visakhapatnam Steel Plant (VSP), being undertaken by ‘Visakha Ukku Parirakshana Porata Committee’ at Kurmannapalem in Visakhapatnam on Friday.
#GantaSrinivasaRao
#VizagSteelPlant
#Visakhapatnam
#GantaSrinivasaRaoResignation
#AndhraPradesh
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో ఉద్యమం ఊపందుకుంది. గత కొన్ని రోజులుగా అఖిలపక్ష కార్మికులు విశాఖలో ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు. అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అందరికంటే ముందు తన పదవికి రాజీనామ చేసి ప్రత్యేకతను చాటుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అయితే గంటా శ్రీనివాస రావు ఇచ్చిన రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్లో లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్షాల ధర్నా వేదికపై నుంచి మరోసారి రాజీనామా అస్త్రాన్ని సంధించారు TDP MLA గంటా శ్రీనివాసరావు.

Category
🗞
News