• 3 years ago
Acharya movie and Narappa movie releasing in the same week..
#Narappa
#NarappaMovie
#Acharya
#Acharyamovie
#MegastarChiranjeevi
#Venkatesh
#Tollywood
#AcharyaTeaser

కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో అందరూ కూడా ఓ పద్దతిని ఫాలో అవుతున్నారు. ఎవరు తొందరగా కర్చీప్‌లు వేసుకుంటే ఆ డేట్స్ తమవే. అలా పోటీల్లేకుండా రిలీజ్ చేయాలని అందరూ భావిస్తుంటారు. అందుకే పెద్ద సినిమాలన్నీ కూడా తమ తమ రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చాడు. దీంతో బోనీ కపూర్ ఘోరంగా హర్ట్ అయ్యాడు. అది అన్యాయం అంటూ బహిరంగంగానే అసమ్మతిని ప్రకటించాడు.

Recommended