• 4 years ago
Telangana Government likely to start half day schools very soon. It may be from march 22nd or 23rd onwards.
#HalfDaySchools
#Telangana
#Schools
#Education
#CMKCR
#KTR
#Covid19
#Students

తెలంగాణలో ఎండలు బాగా పెరగడంతో ఒంటిపూట బడులు పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధం అవుతోంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు ఉండబోతున్నాయి. మార్చి 22 లేదా 23 నుంచి ఒంటిపూట తరగతులు మొదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రెడీ చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది.

Category

🗞
News

Recommended