Skip to playerSkip to main contentSkip to footer
  • 2/22/2025
International Twins Day Celebrations in Schools : ఒకే పోలికలతో కనిపించే కవలలను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎవరెవరనేది గుర్తు పట్టడం కష్టం. ఒకే రోజు నిమిషాల తేడాలో పుట్టి, పెరుగుతున్న వారిని గుర్తించడం వారి తల్లిదండ్రులకూ ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటిది ఒకే పాఠశాలలో వివిధ తరగతుల్లో చదువుతున్న కవల విద్యార్థులను గుర్తించడం బోధించే ఉపాధ్యాయులకు సైతం సమస్యగానే ఉంటుంది.

Category

🗞
News
Transcript
00:00🎵
00:30🎵
01:00🎵

Recommended