రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఆ టీమ్ డైరెక్టర్, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అండగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్‌తో సోమవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. కెప్టెన్ సంజూ శాంసన్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండాపోయింది.