• 3 years ago
Former Hyderabad fast bowler Ashwin Yadav Lost Life after suffering a cardiac arrest here on Saturday. He was 33. Ashwin Yadav played 14 first class matches and captured 34 wickets after making his Ranji Trophy debut in 2007 against Punjab in Mohali.
#fastbowlerAshwinYadav
#HyderabadRanjicricketer
#FormerHyderabadCricketerAshwinYadav
#TeamIndia
#IPL2021
#RanjiTrophy
#AshwinYadavRanjiTrophydebut
#Mohali
#అశ్విన్ యాదవ్

33 ఏళ్ల హైదరాబాద్ మాజీ ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన శనివారం మరణించారు. విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అశ్విన్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. అశ్విన్ మరణంతో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

Category

🥇
Sports

Recommended