• 4 years ago
Former Australian spinner Brad Hogg has piped India's leading Test bowler Ravichandran Ashwin to break Muttiah Muralitharan's 800-wicket record. Ashwin, 34, has played 78 Tests for India so far, taking 409 wickets.
#RavichandranAshwin
#MuttiahMuralitharan800wicketrecord
#BradHogg
#INDVSENG
#IndiaTestbowlerRavichandranAshwin
#TeamIndia

టెస్ట్ క్రికెట్ చరిత్ర చిరస్మరణీయంగా నిలిచిపోయే ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC final) ఇంకొద్ది రోజుల్లో ఆరంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌ గడువు సమీపిస్తోన్న క్రికెట్ ప్రపంచానికి సంబంధించిన డిబేట్లు, డిస్కషన్లు దీని చుట్టే తిరుగాడుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. మరోసారి కీలక పాత్ర పోషించగలడని ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్ బౌలర్ బ్రాడ్ హాగ్ అంచనా వేశాడు.

Category

🥇
Sports

Recommended