Tokyo Olympics 2021: Weightlifter Saikhom Mirabai Chanu opened India's medals tally on July 24 as she won the silver medal in the women’s 49 kg category at Tokyo International Forum. Chanu lifted a total of 202 kg during her four successful attempts across the competition. China's Hou Zhihui bagged gold with a total of 210 kg and created a new Olympic Record.
#TokyoOlympics2021
#MirabaiChanuwonsilvermedal
#SilverMedalinWomens49kg
#SaikhomMirabaiChanu
#Tokyo2020
#WeightlifterMirabaiChanu
#TokyoOlympics2020
#RioOlympics
#Weightlifting:
అంగరంగ వైభవంగా ఆరంభమైన విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌లో భారత్ తన జయ కేతనాన్ని ఎగురవేసింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాన్ని అందుకుంది. మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని అందుకున్నారు. 49 కేజీలో ఈ విభాగంలో ఆమె రెండో స్థానంలో నిలిచారు. మొత్తంగా 202 కిలోల బరువును ఎత్తి అవతల పారేశారామె. ఈ కేటగిరీలో చైనా బంగారు పతకాన్ని అందుకుంది. భారత్ రెండో స్థానంలో నిలిచింది. దేశం మొత్తం గర్వపడేలా చేశారామె మీరాబాయి చాను. ఈ టోక్యో ఒలింపిక్స్‌లోనే మరిన్ని పతకాలను గెలుచుకోవడానికి స్ఫూర్తినిచ్చారామె.

Category
🥇
Sports