• 4 years ago
Nusrat Jahan has caught the attention of the media for her personal life. Months after partying ways with her husband businessman Nikhil Jain, the actress gave birth to a baby boy last month. While attending the opening of a salon in Kolkata, Nusrat Jahan was flooded with personal questions. Keeping a straight face while replying to one of the questions she said, "Father knows who the father is."
#NusratJahan
#NikhilJain
#YashDasgupta
#TrinamoolCongress
#WestBengal
#Kolkata

సెలబ్రీటీల పర్సనల్‌ లైఫ్‌ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది. కొందరైతే ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వారి కోపానికి కారణమవుతుంటారు. అలాంటి ప్రశ్నే బెంగాలీ నటి, తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ కి ఎదురైంది. నుస్ర‌త్ జ‌హాన్ ఈ మ‌ధ్యే ఓ మ‌గ‌బిడ్డ‌కు జన్మనిచ్చారు. అయితే త‌న బిడ్డ‌కు తండ్రెవ‌రన్న విష‌యాన్ని మాత్రం ఆమె ఇప్ప‌టి వ‌ర‌కూ చెప్ప‌లేదు. మీ బిడ్డకు తండ్రెవరు అని ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకి సమాధానంగా నా బిడ్డకు తండ్రి ఎవరో ఆ తండ్రికి తెలుసు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

Category

🗞
News

Recommended