మునావర్ ఫారుఖీ కామెడీ షో హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కంప్లీట్ ఐంది. రేపు దిల్లీలో మునావర్ కామెడీ నిర్వహించాల్సి ఉంది. ఐతే.. దిల్లీలోని విశ్వహిందూ పరిషత్ సభ్యులు పోలీసులకు ఓ లేఖ రాశారు. మునావర్ షో రద్దు చేయాలి లేని పక్షంలో భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ లు కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలిపారు. దీంతో..మునావర్ షో నిర్వహించడం వల్ల.. Communal Violence జరిగే ప్రమాదముందని దిల్లీ పోలీసులు భావిస్తున్నారు. అందుకే... రేపు జరగబోయే షో కు సంబంధించి అనుమతులు ఇవ్వడానికి నిరాకరించారు. కొన్ని రోజుల క్రితంబెంగళూరులోనూ మునావర్ షో క్యాన్సిల్ ఐన విషయం తెలిసిందే.
Category
🗞
News