ప్రాజెక్ట్ కింగ్ కోబ్రా సక్సెస్ అయింది . అరుదైన ఈ జాతి పాముల్ని కాపాడాలనే ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి . తాజాగా పుట్టిన 25 కింగ్ కోబ్రా పిల్లలు సురక్షితంగా అడవుల్లోకి వెళ్లిపోయాయి . గత జూలై నెలలో అనకాపల్లి మండలం లోని కృష్ణం పాలెం దగ్గరలోని అడవిలో కింగ్ కోబ్రా గుడ్లను గమనించిన ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు వాటి సంరక్షణ భాధ్యతలు చేపట్టారు .
Category
🗞
News