• 3 years ago
నెల్లూరులో జంటహత్యల వెనక కుట్రకోణం ఉందని టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పోలీసుల తీరుని తప్పుబట్టారు.

Category

🗞
News

Recommended