కల్కి సినిమాలో చూపించిన ఓల్డ్ టెంపుల్ ఇదే!

  • last month
Kalki 2898 AD Movie Old Temple in AP: కల్కి 2898 ఏడీ మూవీ థియేటర్ల వద్ద సందడి చేస్తోంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ అందులో ఉన్న పురాతన ఆలయం గురించే చర్చించుకుంటున్నారు. ఆ ఆలయం ఎక్కడ ఉందో అని తెగ వెతికేస్తున్నారు. వారందరి కోసం ఈటీవీ భారత్ దానికి సంబంధించిన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చింది.

Recommended