తెలుగు సినిమా రంగంలో రాణిస్తున్న యువత

  • 26 days ago
Success Story of Young Film Makers of Hyderabad : సినిమా కొందరికి వ్యాపారమైతే మరికొందరికి కళాత్మక వ్యాపారం. కానీ ఆ యువతకు భవిష్యత్‌కు దారి చూపే వెలుగు. తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతున్న వేళ ఆ కీర్తి కిరీటంలో భాగస్వాములు కావాలనుకున్నారు. సహజత్వానికి దగ్గర ఉండే కథలు అందించడమే లక్ష్యంగా సినిమాలు రూపొందిస్తున్నారు. ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. తెలుగు సినిమాకు సరికొత్త హంగులద్దీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ ఫిల్మ్‌ మేకర్స్‌ ప్రయాణం ఇది.

Recommended