ఫుడ్‌ వ్లాగింగ్స్‌తో ఆకట్టుకుంటున్న జుబేర్‌ అలీ - సోషల్‌ మీడియాలో 5 లక్షలకుపైగా ఫాలోవర్స్‌

  • 9 days ago
Special Story On Food Vlogger : జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు. రెండోది ఏమో కానీ మొదటి దాని సంగతేంటో చూడాలనుకున్నాడా యువకుడు. నోరూరించే వంటకాలు ఎక్కడున్నా ఆస్వాదించి ఆ వివరాలు నలుగురితో పంచుకోవాలనుకున్నాడు. ఫాలోవర్స్ లేకపోయినా ప్యాషన్‌తో ముందుకెళ్లాడు. హైదరాబాద్‌కు చెందిన జుబేర్‌ అలీ దేశమంతా తిరుగుతూ విభిన్న రుచులను అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఈ పని నీకు అవసరమా అన్న వారి నోటితోనే ఆహా అనిపించుకుంటున్న ఆ ఇన్‌ఫ్యూయెన్సర్‌ ఫుడ్‌ వ్లాగింగ్‌ విశేషాలేంటో మనమూ చూసేద్దామా.

Recommended