• 4 months ago
CM Revanth Reddy to Launch Katamaiah Raksha Kits Scheme : గౌడన్నలను కాదని ఏ నియోజకవర్గంలోనైనా ఏ నేత కూడా ముందుకెళ్లరని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఏ వృత్తిలోనైనా నైపుణ్యాలు పెంచే దిశగా స్కిల్‌ వర్సిటీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచే కులవృత్తులను ప్రోత్సహిస్తామని చెప్పారు. తాటి, ఈత చెట్లకు సంబంధించి ఉపఉత్పత్తులను పెంచాలని సీఎం సూచించారు. రంగారెడ్డి జిల్లా లష్కర్‌గూడలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు. అనంతరం గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

Category

🗞
News
Transcript
00:30We have come to the government with the view that we will protect this land.
00:34If the government is in agreement with the land in any village or city,
00:42there is no obstruction to the government to cultivate the land.
00:49We will definitely think about it.
00:53This is our promise to the government.
01:00We will definitely think about it.

Recommended