విధివిర్రవీగిన వాళ్లకు 11సీట్లతో సమాధానం చెప్పింది

  • last month
Pawan Kalyan Fires on YSRCP : బాధ్యతలు మోసే ప్రతిఒక్కరికి తాను అండగా ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. జన సైనికులు, వీర మహిళలు తన వైపు బలంగా నిలబడ్డారని చెప్పారు. ఎలాంటి పదవి ఆశించకుండా జనసైనికులు పోరాడారని గుర్తు చేశారు. ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరమని పవన్ వివరించారు.

Recommended