టీజీపీఎస్సీ ఛైర్మన్​కు భట్టి ఫోన్​

  • 3 months ago
Deputy CM Bhatti Vikramarka Discussion with Group 2 Candidates : సచివాలయంలో గ్రూపు -2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. గ్రూపు-2 అభ్యర్థులతో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్​ చర్చించారు. గ్రూపు -2 వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. ఈ క్రమంలో టీజీపీఎస్సీ ఛైర్మన్​కు ఫోన్​ చేసి గ్రూప్​ 2 పరీక్ష వాయిదా వేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. డిసెంబరు నెలలో పరీక్ష నిర్వహణకు పరిశీలిస్తామని చెప్పారు.

ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ, గ్రూప్​ 2 పరీక్షను వాయిదా వేయాలని టీజీపీఎస్సీని ఆదేశించారు. అలాగే విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నామని అన్నారు. బెదిరించి బ్లాక్​ మెయిల్​ చేసి కేసులు పాలైతే మీరే నష్టపోతారని హెచ్చరించారు. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడొద్దన్నారు.

Category

🗞
News
Transcript
00:00We have studied the problem you are talking about in depth.
00:09Before that, let me take a few things from your point of view.
00:15This state was established for the purpose of employment.
00:20Primarily, the Telangana state's employment started for the purpose of employment.
00:28In the first ten years of the Telangana state,
00:34if you had been given employment as long as possible,
00:38there would have been a minimum and a maximum for the state you had acquired.
00:42You too would have been stable in life.
00:45Whether it is good or bad,
00:49for what purpose did you acquire the state?
00:53If you did not fulfill that purpose, you did not get a job.
00:57Because of that, many lakhs of unemployed young people lost their jobs.
01:04As a CLP leader,
01:08and as the Chief Minister of the state,
01:13Mr. Revanthreddy, who was the President of PCC at that time,
01:18did a lot of tourism for the state.
01:22He did a lot of tourism in the districts.
01:25He held meetings.
01:27He spoke to all of you in many places.
01:30We have also changed the needs of all of you into our agenda.

Recommended