అంధకారంలో మత్స్యకారుల జీవితాలు

  • last month
Fishermen Problems in AP : చేపల వేటకు సౌకర్యాలు లేక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లి రాకాసి అలలు ధాటికి ప్రాణాలు కోల్పోతున్నారు. జెట్టీలు నిర్మిస్తామని గత సర్కార్ హామీ ఇచ్చి విస్మరించింది. ఇప్పడైన కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని జెట్టీలు నిర్మించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

Recommended