• 5 months ago
Flood Water Reaches Medigadda : తెలంగాణ, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరిగింది. రికార్డు స్థాయిలో 3,84,400 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం వచ్చింది. ఎన్​డీఎస్​ఏ సూచనల మేరకు 85 గేట్లను ఎత్తి ఉంచడంతో దిగువభాగంలోకి ఆ నీరు ప్రవహిస్తోంది.

Category

🗞
News
Transcript
01:30It's starting to rain!

Recommended