• 4 months ago
Flood Water Flow Into SRSP : ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 23,924 క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతోంది. మరోవైపు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్​మానేరుకు నీటి తరలింపు ప్రక్రియ వారం రోజులుగా కొనసాగుతోంది. దీంతో ఆ జలాశయం నీటి నిల్వ క్రమంగా తగ్గుతోంది.

Category

🗞
News
Transcript
02:00Woof! Woof!

Recommended