• 5 months ago
విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గత 5 సంవత్సరాల్లో 719 గంజాయి కేసులు నమోదైనట్లు నగర సీపీ రాజశేఖర్​బాబు తెలిపారు. వీటిలో మూలాల వరకు వెళ్లి దర్యాప్తు చేసినట్లు లేదన్నారు. మరోవైపు దీని రవాణా ఒడిశాలోని కోరాపుట్, విశాఖ జిల్లాలోని సీలేరు తదితర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. 100 రోజుల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధిస్తామని సీపీ స్పష్టం చేశారు.

Category

🗞
News
Transcript
00:00🎵
00:30🎵
01:00🎵
01:30We are also moving forward with a multi-pronged strategy in our commission rate to rebuild Ganja.
01:37Through this, we can reach every college and every corner.
01:41If we look at the recent cases, we can see that there are many roots from Kuala Lumpur district to Malkanagiri district.
01:50In total, we need to build these roots and teach each and every person.
01:58In 719 cases, we were asked to find out where this Ganja originates from.

Recommended