ప్రవాహంలా పెట్టుబడులు.! అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు.! | Oneindia Telugu

  • 22 days ago
పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆకర్శిస్తూ రాష్ట్రానికి వేలకోట్ల రూపాయాల పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy, who is visiting America for investment, is acting aggressively. CM Revanth Reddy is giving the state an opportunity to invest thousands of crores of rupees by attracting leading industrialists.

~CA.43~CR.236~ED.232~HT.286~

Recommended