Skip to playerSkip to main contentSkip to footer
  • 8/7/2024
Nagarjuna Sagar Project Gates Open : నాగార్జునసాగర్‌ వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. పై నుంచి వస్తున్న వరద దృష్ట్యా అధికారులు కిందకు వదిలే నీటి పరిమాణాన్ని తగ్గిస్తూ పోతున్నారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం ఎత్తిన 22 గేట్లలో నాలుగింటిని మూసి 18 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2,95,919 క్యూసెక్కులుగా ఉంది.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30You
01:00You

Recommended