• 3 months ago
Sriram Sagar Project Gates Lifted : ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరామసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మూడ్రోజులుగా వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ మొత్తం 41 గేట్ల ద్వారా రెండున్నర లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. శ్రీరామసాగర్ గేట్లెత్తడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:00SRI RAMASAGAR PROJECT
00:30SRI RAMASAGAR PROJECT
00:36SRI RAMASAGAR PROJECT
00:44SRI RAMASAGAR PROJECT
00:54SRI RAMASAGAR PROJECT
01:04SRI RAMASAGAR PROJECT
01:14SRI RAMASAGAR PROJECT
01:24SRI RAMASAGAR PROJECT
01:34SRI RAMASAGAR PROJECT
01:44SRI RAMASAGAR PROJECT
01:54SRI RAMASAGAR PROJECT
02:04SRI RAMASAGAR PROJECT
02:14SRI RAMASAGAR PROJECT
02:24SRI RAMASAGAR PROJECT
02:34SRI RAMASAGAR PROJECT
02:44SRI RAMASAGAR PROJECT
02:54SRI RAMASAGAR PROJECT
03:04SRI RAMASAGAR PROJECT
03:14SRI RAMASAGAR PROJECT
03:24SRI RAMASAGAR PROJECT
03:34SRI RAMASAGAR PROJECT
03:44SRI RAMASAGAR PROJECT
03:54SRI RAMASAGAR PROJECT
04:04SRI RAMASAGAR PROJECT
04:14SRI RAMASAGAR PROJECT
04:24SRI RAMASAGAR PROJECT

Recommended