ప్రజాప్రతినిధుల ఆలోచనల్లో మార్పురావాలి: వెంకయ్య

  • last month
Venkaiah Naidu Comments on Politics: పోలీసు స్టేషన్లపై, రెవెన్యూ కార్యాలయాలపై పెత్తనం కాకుండా అభివృద్ధిపై నేతలు దృష్టి సారించాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. నేటితరం ప్రజాప్రతినిధుల ఆలోచనల్లో మార్పులు రావాలన్నారు. చట్టసభల్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఉపయోగించాలని సూచించారు. పార్టీలు వేరైన అంతా ప్రత్యర్థులమే తప్ప శత్రువులు కాదనే భావన ఉండాలన్నారు. వెంకయ్యనాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో 'ఆత్మీయ సంగమం' పేరుతో జన్మదిన వేడుకలు నిర్వహించారు.

Category

🗞
News
Transcript
00:30We have to show them who they are and what they are capable of.
00:34What is the need for that?
00:36We have to tell them what we have been taught.
00:39If a person commits a mistake, we have to show them the mistake in a different way.
00:43We have to make them stand.
00:44We have to make them stand.
00:45If we have to see them as enemies, we should not see them as enemies.
00:48Government officials should work according to the law.
00:53IAS and IPS officials should work according to the state.
00:59We should not disturb the rights of the state.

Recommended