• 2 months ago
Feast with 100 Types of Dishes for Son-In-Law In Kakinada District: గోదారోళ్లు అంటే ఆతిథ్యానికి, మర్యాదకు మారుపేరు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చారంటే రకరకాల వెరైటీలతో కడుపు నింపేస్తారు. అలాంటిది ఏకంగా కొత్త అల్లుడు వస్తే వారి మర్యాదలు ఎలా ఉంటాయో మీరే ఆలోచించుకోండి. అలానే కాకినాడ జిల్లాలోని తామరాడ గ్రామానికి చెందిన దంపతులు తమ కొత్త అల్లుడికి 100 రకాల వంటకాల రుచి చూపించారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30You
01:00You

Recommended