Road Accident in Anantapur District Today : అనంతపురం జిల్లాలో జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వంగనూరు వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా, మరో మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30Oh
01:00You