Fire Accident at Sitara Center in Vijayawada : విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యాదరపురంలో కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న కశ్మీర్ జలకన్యల ఎగ్జీబీషన్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 దుకాణాల వరకు కాలి దగ్గమైయ్యయి. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిలింది. అగ్నిమాపక సిబ్బంది సకాలలంలో చేరుకోవడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాద ఘటనకు కారణం ఏంటి అనే విషయం పై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో దుస్తులు, అలంకరణ సామాగ్రి కాలిబుడిద అయ్యాయి. ఘటన స్థలాన్ని పశ్చిమ మండల ఏసీపీ దుర్గారావు, అగ్నిమాపక శాఖ అధికారులు శంకరావులు పరిశీలించారు.
Category
🗞
NewsTranscript
00:00🎼🎼🎼
00:30🎼🎼🎼
00:50🎼🎼
01:10🎼🎼
01:20🎼🎼
01:40🎼🎼
02:00🎼🎼
02:20🎼🎼
02:40🎼🎼
02:50🎼🎼
03:10🎼🎼
03:30🎼🎼
03:50🎼🎼
04:20🎼🎼