కరిగిపోతున్న పాత ఎడ్లంక - 10 ఏళ్ల తర్వాత ఉండేనా!

  • 2 days ago
Old Edlanka Village Submerged in Krishna River Floods : ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాలు కృష్ణానది తనలో కలిపేసుకుంటుంది. పదుల సంఖ్యలో ఇళ్లను కృష్ణమ్మ తనలో కలసిపోతున్నాయి. చూసి కన్నీరు పెట్టడం తప్ప ఏమి చేయలేని నిసహయ స్థితి ఆ గ్రామస్థులది. గ్రామ రక్షణ కోసం వంతెన నిర్మిస్తామని గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హమీ ఇచ్చి మరిచింది. కృష్ణమ్మకు వరదలు వచ్చిన ప్రతిసారీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Category

🗞
News

Recommended