జగన్ ఇప్పుడైయినా బుద్ధి తెచ్చుకో తీరు మార్చుకో

  • yesterday
Buddha Venkanna Fires on YS Jagan : తిరుమలను స్వార్ద రాజకీయాల కోసం జగన్ వాడటం నీచమని టీడీపీ నేత బుద్దావెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెళ్తానన్న జగన్​ శుక్రవారం సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మనం అనుకుంటే కాదు ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్లగలమన్న ఆయన, వెంకన్న స్వామి అనుమతి లేదు‌ కాబట్టే వెళ్లలేక‌పోయానని అన్నారు.

Category

🗞
News

Recommended