లులు ఈజ్​ బ్యాక్​

  • 17 hours ago
Lulu Group Came Again to AP : జగన్​ సర్కార్​ తీరుతో విసిగి ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టబోమంటూ వెళ్లిపోయిన లులు గ్రూప్​ సంస్థ చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. మల్టీప్లెక్స్​ల నిర్మాణంతో పాటు ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తుంది.

Category

🗞
News

Recommended