• last year
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవములలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఐదో రోజు శ్రీ మహా చండీ దేవి అలంకారములో దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహా చండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని భక్తుల విశ్వాసం.

Category

🗞
News
Transcript
00:00.
00:30.
01:00.
01:30.
02:00.
02:30.
03:00.

Recommended