'ఆ భూములు తీసేసుకోండి'

  • 5 hours ago
Telangana High Court Verdict on Land Allotment Cancel for Industries : ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములు దక్కించుకుని పరిశ్రమలు పెట్టని సంస్థలకు తెలంగాణ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఇందూటెక్‌ జోన్, బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్‌ సహా నిర్మాణాలు ప్రారంభించని కంపెనీల భూముల్ని 4 నెలల్లో స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే పనులు మొదలైన వాటిలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Category

🗞
News

Recommended