• 2 months ago
Papikondalu Tour Start in AP : చుట్టూ ఎత్తైన కొండలు కనుచూపు మేర పచ్చదనం గోదావరిలో విహారం ఈ ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇలాంటి సుందరమైన దృశ్యాలు పాపికొండల విహారయాత్రలో కనిపిస్తాయి. ఈ టూర్ ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తోంది. దీంతో చాలా మంది సందర్శకులు మళ్లీ పాపికొండల్లో విహారయాత్ర ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్. గత మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల టూర్​ను తిరిగి ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ నిబంధనలు, జాగ్రత్తలు పరిశీలించాకే యాత్రకు అధికారులు అనుమతిచ్చారు.

Category

🗞
News

Recommended