• 2 months ago
Nara Lokesh Visit America Updates : రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్​ను సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్లను మంత్రి ఆహ్వానించారు.

Category

🗞
News
Transcript
00:00♪♪
00:10♪♪
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪
01:10♪♪
01:20♪♪
01:30♪♪
01:40♪♪
01:50♪♪
02:00♪♪

Recommended